TSMDC | టీఎస్ఎండీసీ వైస్ ఛైర్మన్ మల్సూర్‌పై బదిలీ వేటు.. ఐఏఎస్ మహేశ్ దత్‌కు అదనపు బాధ్యతలు
TSMDC | తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (TSMDC) లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జీ మల్సూర్ (G. Malsur) ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.
TSMDC: తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (TSMDC) లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జీ మల్సూర్ (G. Malsur) ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.
అదేవిధంగా తెలంగాణ ఇండస్ట్రీస్ & కామర్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బెన్హూర్ మహేశ్ దత్ ఎక్కాకు తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (TSMDC) లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మహేశ్ దత్ ఆ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పేరు మీదుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి మీడియాకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

