Enforcement Directorate | దూల్ పేట గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు
Enforcement Directorate | దూల్ పేట గంజాయి డాన్ రీతు భాయ్పై ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రీతు భాయ్ హవాలా రూపంలో డబ్బులు సంపాదించినట్లు ఈడీ గుర్తించింది.
Enforcement Directorate | దూల్ పేట గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించారు. గురువారం ఉదయం ఈడీ అధికారులు ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. రీతు భాయ్పై ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
గంజాయి అమ్మకాలతో తు భాయ్ కోట్ల రూపాయలను సంపాదించినట్టు విచారణలో తేలింది. రీతు భాయ్ హవాలా రూపంలో డబ్బులు సంపాదించినట్లు ఈడీ గుర్తించింది. రీతు భాయ్పై ఆగడాలపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
Read Also :
Rashmika | భర్త విజయ్తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

