భారతీయులకు మలేషియా షాక్
భారతీయులకు మలేషియా మరో షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు భారతీయులకు కల్పిస్తున్న వీసా రహిత ప్రవేశాన్ని 2027 జనవరి 1 నుంచి నిలిపివేస్తున్నట్టు మలేసియా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.
- జనవరి 1 నుంచి వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
కౌలాలంపూర్ : భారతీయులకు మలేషియా మరో షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు భారతీయులకు కల్పిస్తున్న వీసా రహిత ప్రవేశాన్ని 2027 జనవరి 1 నుంచి నిలిపివేస్తున్నట్టు మలేసియా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇన్ని రోజులు మలేసియాకు వెళ్లే భారతీయులకు 30 రోజుల వీసా మినహాయింపు ఉండేది.
ప్రయాణికులు చేరుకోవడానికి మూడు రోజుల ముందుగా మలేసియా డిజిటల్ అరైవల్ కార్డ్లో నమోదు చేసుకుంటే సరిపోయేది. ఈ వీసా మినహాయింపును 2023 డిసెంబర్ 1న ప్రవేశపెట్టగా.. 2026 చివరి దాకా పొడిగించారు. జనవరి 1 నుంచి మలేసియాకు వెళ్లే భారతీయులు ప్రయాణానికి ముందే చెల్లుబాటయ్యే వీసా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

