హైదరాబాద్లో ప్రోటోల్యాబ్స్ జీసీసీ
అమెరికాకు చెందిన డిజిటల్ తయారీ సంస్థ ప్రోటోల్యాబ్స్..హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో సురేశ్ కృష్ణ మాట్లాడుతూ..అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా ఇక్కడ జీసీసీని ఏర్పాటు చేసినట్టు, తద్వారా 200-300 ఇంజినీరింగ్ చేసిన వారికి ఉపాధి కల్పించనున్నట్టు చెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 19: అమెరికాకు చెందిన డిజిటల్ తయారీ సంస్థ ప్రోటోల్యాబ్స్..హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో సురేశ్ కృష్ణ మాట్లాడుతూ..అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా ఇక్కడ జీసీసీని ఏర్పాటు చేసినట్టు, తద్వారా 200-300 ఇంజినీరింగ్ చేసిన వారికి ఉపాధి కల్పించనున్నట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

