కాంగ్రెస్‌లో ఇష్టంలేకుంటే బయటకెళ్లండి
‘పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్‌లో ఉండండి.. లేదంటే సొంత పార్టీ పెట్టుకొని నడుపుకోండి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ హెచ్చరించారు. పార్టీ సహనానికి హద్దు ఉంటుందని, గీత దాటితే వేటు తప్పదని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు ఆయనపై ఏఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
- ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి డీసీసీ అధ్యక్షుడి హెచ్చరిక
నీలగిరి, నవంబర్ 19: ‘పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్‌లో ఉండండి.. లేదంటే సొంత పార్టీ పెట్టుకొని నడుపుకోండి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ హెచ్చరించారు. పార్టీ సహనానికి హద్దు ఉంటుందని, గీత దాటితే వేటు తప్పదని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు ఆయనపై ఏఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. పార్టీ నుంచి గెలవలేదని, సొంతంగా గెలిచానని భావిస్తే పార్టీ నుంచి వెళ్లిపోవాలని సవాల్ విసిరారు. పార్టీలో ఉంటూ కేవలం మంత్రి పదవి కోసమే పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

