Home
Komatireddy Rajagopal Reddy
Komatireddy Rajagopal Reddy
-
"కాంగ్రెస్‌లో ఇష్టంలేకుంటే బయటకెళ్లండి"
15 hours ago‘పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్‌లో ఉండండి.. లేదంటే సొంత పార్టీ పెట్టుకొని నడుపుకోండి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ హెచ్చరించారు. పా�"Mahesh Kumar Goud | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశాం : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్"
24 hours agoMahesh Kumar Goud | నాలుగు గోడల మధ్య రిప్రజెంటేషన్ ఇస్తేనేమో మీరు పట్టించుకుంటలేరాయే.. బయట మాట్లాడితేనేమో క్రమశిక్షణ అంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీపై తీవ్రస్థాయి�"Komatireddy Rajagopal Reddy | పండబెట్టి తొక్కుతవా.. రేవంత్ రెడ్డి ? రాజగోపాల్ రెడ్డి ఏమైనా అంత ఈజీగా కనిపిస్తున్నడా..?"
2 days agoKomatireddy Rajagopal Reddy | వెనుకబడ్డ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాననాల్సింది పోయి పండబెట్టి తొక్కుతవా..? ఏం తొక్కించుకునేందుకు రాజగోపాల్ రెడ్డి ఏమైనా అంత ఈజీగా కనిపిస్తున్నడా..? అని రేవంత్ రెడ్డిని మును�"Komatireddy Rajagopal Reddy | ఖబడ్దార్ బిడ్డా యుద్దం స్టార్ట్ అయితది.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్"
2 days agoKomatireddy Rajagopal Reddy | అధికారముందని నేను ఏం చేసినా నడుస్తదనుకుంటే మాత్రం.. ఖబడ్ధార్ బిడ్డా రేవంత్ రెడ్డికి చెప్తున్నాయుద్ధం మొదలైతది.. అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ�"పింఛన్ పెంచకపోవడం విచారకరం"
3 days agoఅభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడవద్దని, కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారుల కోసం పనిచేయకూడదని, పేద ప్రజల సంక్షేమంకోసం పాటుపడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూ�"జడలు విప్పిన అవినీతి!"
4 days agoకాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల పాటు హెచ్ఎండీఏలో ఒక్క ఫైలుకూ మోక్షం కలగలేదు."కొడంగల్‌కు 9 వేల కోట్ల వరాలా?"
2 weeks ago‘ఒకే రాష్ట్రం.. ఒకే ప్రభుత్వం.. కానీ అభివృద్ధి నిధుల కేటాయింపులో మాత్రం ఎందుకీ తేడా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు."ముఖ్యనేత కనుసన్నల్లో హెచ్ఎండీఏ టెండర్లు !"
1 month agoప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగుతున్న టెండర్ల వ్యవహారం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల పనుల ముసుగులో నచ్చినోళ్లకు టెండర్లు కట్టబెట్టి వేల కోట్ల ప్రజ�"Komatireddy Rajagopal Reddy | ఇందిరమ్మ ఇల్లుకు రూ.5 లక్షలు సరిపోవు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి"
2 months agoKomatireddy Rajagopal Reddy | రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ కార్మికుల సమస్య ఏర్పడ్డది. మేస్త్రీలు, లేబర్ చార్జీలకే రూ.3-4 లక్షలు తీసుకుంటున్నారు.. అంతకంటే తక్కువ ఎవరూ అడుగుతలేరు.. కనస్ట్రక్చర్ మెటీరియల్ ధర కూడా పెరిగిపోయిందన�"Komatireddy Rajagopalreddy | సీఎం రేవంత్ రెడ్డిని నేనెప్పుడూ దూషించలేదు.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూటర్న్"
3 months agoKomatireddy Rajagopal Reddy | రేవంత్ రెడ్డికి, పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరికీ బుద్ధి లేదు.. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి బుద్ధి లేదు.. ఆయనను పార్టీలోకి తీసుకున్న రేవ�"Rajagopal Reddy | కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి"
3 months agoRajagopal Reddy | తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే అంతిమమని, దానికి �"Rajagopal Reddy | ప్రజల మన్ననలుంటే సీఎం అవుతా.. టైమ్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు"
3 months ago‘మీ అందరి ఆశీస్సులు ఉంటే నేను సీఎం అవుతా.. అప్పుడు నన్ను బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు’ అని కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశా రు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ర�"Komatireddy Rajagopal Reddy | ఆంధ్ర మీడియా ఛానళ్లు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు : కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు"
3 months agoKomatireddy Rajagopal Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆంధ్రా మీడియా విరుచుకుపడ్డారు. తమలాంటి నిజాయితీగల రాజకీయ నాయకులను కించపరిచే విధంగా కథనాలు ప్రచురిస్తే ఇక సహించబోమని ఏబీఎన్, ఆంధ్రజ్యోత�"తప్పు లేకపోతే దాపరికం ఎందుకో!"
3 months agoసీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌లో ఉండకుండా జూబ్లీహిల్స్‌లోని సొంత ఇంట్లనే ఉంటున్నడు. కొన్నిరోజులుగా సీఎం ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్నోట్లలో ’బోధి పెవిలియన్' అని కొత్త పేరు కనిపిస్తున్నది. మీడియా మిత్రు�"MLA Anirudh Reddy | రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి"
3 months agoMLA Anirudh Reddy | దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారన�తాజా వార్తలు
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా















