CEC Appointment Bill | ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డితోపాటు సీబీఐ ఎస్పీ రాంసింగ్ లపై పులివెందుల కోర్టులో పులివెందుల అర్బన్ పోలీసులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు.
Praja Palana | ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండోరోజు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో రెండోరోజు కార్యక్రమ నిర్�
Nandi Awards | నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో నంది అవార్డులు అందివ్వనున్నట్లు ప్రకటించారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే తమ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న
TS Legislative Council | తెలంగాణలో రాష్ట్ర శాసన మండలిలో త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం శుక్రవారం ఓటరు జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Hanuman | టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమా రానుంది. ఇందులో జాంబి రెడ్డి కథానాయకు
Covid-19 | ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తోన్నది. వైరస్‌లో ముట్యేషన్స్ మారుతున్నట్లుగా పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాన�
TSRTC | ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషి చేస్తున్నది. ఎప్పటికప్పుడు రవాణారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ.. వినూత్న పద్ధతుల్లో ప్రయాణికులకు చేరు
Stock Market Closing Bell | 2023లో సరికొత్త రికార్డులను నెలకొల్పిన భారత స్టాక్ మార్కెట్లు.. ఏడాది చివరి రోజు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్�
BRS Party | పార్లమెంట్ ఎన్నికలకు భారత్ రాష్ట్ర సమితి సమాయాత్తమవుతున్నది. ఇందులో భాగంగా జనవరి 3 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించబోతున్నది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల �
Indian Navy | ఇండియన్ నేవీకి చెందిన అడ్మిరల్స్ భుజాలపై ధరించే ఎపాలెట్ల డిజైన్‌లో మార్పు చేశారు. కొత్త డిజైన్‌ను ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్రను ఇస్పైర్గా తీసుకొని రూపొందించారు. ఇండియన్ నేవీ డే సందర్భంగా ఎ�
kids sleeping | కదులుతున్న కారు (Car Roof)పై ఇద్దరు చిన్నారులు నిద్రపోతున్న (kids sleeping) వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవా (Goa)లో వెలుగు చూసింది.
Congress Attack | సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం కాసర్ల పహాడ్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతు మెండే సురేష్ మీద కాంగ్రెస్ పార్టీ గూండాలు మూకుమ్మడి దాడి చేశారు.
Ayodhya airport | ఇప్పటికే ‘అయోధ్య రైల్వే జంక్షన్’గా ఉన్న అయోధ్య రైల్వే స్టేషన్ పేరును ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా మార్చారు. ఇప్పుడు విమానాశ్రయం పేరును కూడా మార్చనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.