Akhilesh Yadav | లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని సంకేతాలిచ్చిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఆ పార్టీకి 11 సీట్లు కేటాయిస్తామని తేల్చేశారు.
No confidence | ఆలేరు మున్సిపల్ చైర్మన్‌పై ఎనిమిది మంది కౌన్సిలర్లు జనవరి 8న పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ (జనవరి 27న) భువనగిరి ఆర్డివో అమరేందర్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం న
Tejashwi Yadav | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంటే తనకు గతంలో, ఇప్పుడూ ఎప్పుడూ గౌరవమేనని ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ అన్నారు. బీహార్ రాజధాని పట్నాలో ఆర్జేడీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని �
CM Revanth Reddy | సచివాలయంలో నీటి పారుదలశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు అధికారులు హాజరయ్యారు.
Jagadish Reddy | కేసీఆర్ కాలి గోటికి కూడా సరితూగని వాళ్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కాలం నుంచే కుట్రలు చేసిందని ఆయన ఆ
Earthquake | సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. జిల్లా కేంద్రంతో పాటు న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి.
E-Challans | వాహనాల రాయితీ పెండింగ్ చలాన్ల ద్వారా చెల్లింపుల ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. ఇప్పటి వరకు 1,52,47,864 మంది చలాన్లు చెల్లించారు.
Caste Census | త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపట్టనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందన్నారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలన
Council of Higher Education | 2024-25 విద్యాసంవత్సరానికి కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు శనివారం నియమించింది. ఈ మేరకు �
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉంది.
Manoj Jha | బీహార్‌లో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు కుప్పకూలే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి నితీశ్‌కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండటం బ�
Shashi Tharoor | వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ‘INDIA’ కూటమిలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే విభేదాలు మొదలయ్యాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జి, ఢిల్లీ సీఎం అ
ACB | హెచ్ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివ బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ సోదాలు
నిర్వహించి.. భారీగా ఆస్తుల గుర్�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్‌గూడ్ నుంచి జూబ్లీహిల్స్‌లో తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వ
Chirag Paswan | బిహార్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీని ప్రశంసించిన నాటి నుంచి రాజకీయాలు వేడెక్కాయి. మోదీని ప్రశంసించిన నేపథ్యంలో ఆయన బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్�