Srisailam | ఆగస్టు ఒకటో తేదీన శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి ఆదేశించారు.
Harish Rao | రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజు రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరుగడం బాధాకరమన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సి
Chiranjeevi | తెలుగు పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూషర్స్ కౌన్సిల్‌కు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ.. పరిశ్రమలోకి ప్రభావవ�
TG High Court | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Rail Accidents | ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గతేడాది జరిగిన ఒడిశా రైలు దుర్ఘటనలో సుమారు 290 మంది మరణించిన విషయం తెలిసిందే. దాంతో భద్రతాపరంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాలాసోర్ ఘటన అనంతరం దేశవ్యాప
UP CM Yogi Adityanath |సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వల్ల ఉత్తరప్రదేశ్‌లో మహిళల భద్రతకు ‘తీవ్రమైన ముప్పు’ పొంచి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.
Srisailam Dam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. దాంతో అధికారులు ఏడుగేట్లు ఎత్తి 1.86లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌కు 4.02లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొ
Dhankhar vs Raut | రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంగళవారం నవ్వులు విరబూశాయి. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
Polio Vaccine | హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బయోలాజికల్-ఈ లిమిటెడ్ నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (nOPV2)కి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీ-క్వాలిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం వెల్లడించింది.
OROP | సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) పథకం ప్రకారం రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకో�
Jangaon | యూపీ అయోధ్యలోని సరయూ నదిలో జనగామకు చెందిన యువతి గల్లంతయ్యింది. కేంద్రానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు, అతని సోదరుడి కుటుంబానికి చెందిన 15 మంది రెండురోజుల కిందట అయోధ్యకు వెళ్లింది. రామ మందిరంతో సహా స్థా
Jishnu Dev Varma | తెలంగాణ గర్నవర్‌గా నియామకమైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్‌భవన్ పేర్కొంది.
Stock Market | భారత బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సూచీలు మంగళవారం పొద్దంతా అస్థిరతకు గురయ్యాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,349.28 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటిక�
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసింది.
Gold Demand | ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గ్లోబల్ గోల్డ్ డిమాండ్ 4.16శాతం పెరిగి 1,258.2 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) వెల్లడించింది. గోల్డ్ కౌన్సిల్ సెకండ్ క్వార్టర్-2024 2024 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్