Soldiers Killed | రాజస్థాన్ బికనీర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మందగుండు పేలడంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నార్త్ క్యాంప్ ఆర్టిలరీ ప్రాక్టీస్ సమయం�
Viral video | మనుషులు బాధ్యతారాహిత్యంగా వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడిన ఘటనలు ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయి. ఇలాంటి చర్యలవల్ల వన్యప్రాణులకు హాని జరుగుతుంది. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
Divorce | హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 70 ఏండ్ల సుభాష్ చంద్ అనే రైతు తన 40 ఏండ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. వ్యక్తిగత విభేదాలతో విడిపోయిన చంద్ దంపతులు మధ్యవర్తిత్వ ఒప్పందం ద్వారా ఇటీవలే విడాకులు �
PM Narendra Modi- Kuwait Tour | కువైట్ ఆహ్వానం మేరకు డిసెంబర్ 21వ తేదీ నుంచి రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంలో పర్యటిస్తారు.
KTR | పుష్ప-2 సినిమా సక్సెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును మరిచిపోవడమే హీరో అల్లు అర్జున్ చేసిన తప్పా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు నిలదీశారు. తెలంగాణ భవన్లో
TG CET's | తెలంగాణలోని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు నియామకమయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు సెట్లకు కన్వీనర్లను నియమించింది. యూనివర్సిటీ ఏ పరీక్ష
Srisailam Temple | భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించినట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్వామివారి ఆలయం వెనుక భాగంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వ
IND vs AUS Weather Report | బోర్డర్ గవాస్కర్ టెస్ సిరీస్‌లో భాగంగా బిస్బేన్ గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల
Rohit Sharma | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కొనసాగుతున్నది. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అవుట్ అయ్యాడు.
CP CV Anand | సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Chirag Paswan | కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభ ముందుకు తీసుకొచ్చిన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ (One Nation, One Election)’ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ఏరకంగా రాజ్యా�