Chennai Air Show | ఆదివారం చెన్నై మెరీనా బీచ్ వద్ద జరిగిన ఎయిర్ షో లోనూ, సందర్శకులు తిరిగి వెళుతుండగా రైల్వే స్టేషన్ లోనూ తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మరణించారు.
Bigg Boss Subhashree | బిగ్‌బాస్-7 ఫేమ్ శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నాగార్జున సాగర్ మార్గంలో వెళ్తున్న సమయంలో ఆమె కారును ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. మద్యం మద్దులో ఉన్న బైకర్స్ ఆమె కార�
Beauty tips : ఎవరైనా తాము స్లిమ్‌గా, ట్రిమ్గా ఉండాలనే కోరుకుంటారు. యువతలో అయితే ఈ కోరిక మరీ ఎక్కువ. అందుకే పొట్ట తగ్గించుకోవడం కోసం రోజూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అంటూ ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. �
Health tips : ఉరుకులు పరుగుల జీవితంలో సమయానికి భోజనం చేయకపోవడం.. ఫాస్ట్ఫుడ్స్, బిర్యానీలు లాంటి మసాలా ఫుడ్స్ తరచూ తీసుకోవడం.. లాంటి కారణాలవల్ల అజీర్తి, గ్యాస్ ట్రబుల్, కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమ�
Solar Storm | త్వరలోనే భారీ సౌర తుఫాను భూమిని తాకనున్నది. ఇది కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. సూర్యుడి ఉపరితలంపై పేలుళ్లు సంభవిస్తుంటాయి.
Arvind Kejriwal | డబుల్ ఇంజిన్ ప్రభుత్వమంటే.. డబుల్ లూటీ అంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం జనతా క�
Champai Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి (Jharkhand former) చంపాయ్ సోరెన్ (Chapai Soren) ఆస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. సోరెన్‌కు రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar levels) తగ్గడంతో జంషెడ్‌పూర్‌లోని టా
AP politics | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి రాజకీయాల్లో నెంబర్ వన్ అని వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం బాబు తన అవసరాలకు త�
HYD Rains | హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. బహదూర్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేటలో వర్షం రికార్డయ్యింది.
Murder case | చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్యకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియా సమావేశం నిర్వహించారు. చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని త
TG Weather | తెలంగాణలో మరో రెండురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Business man missing | కర్ణాటకలోని మంగళూరు నియోజకవర్గంలో ఓ వ్యాపారవేత్త కనిపించకుండా పోయారు. మంగళూరు మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడు అయిన వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ అదృశ్యమయ్యారు. ఆయన కారు కులూరు వంతెన సమీపం�
Israel airstrikes | హెజ్బొల్లా (Hezbollah) ను అంతం చేయడమే లక్ష్యంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ (Israel) దళాలు భీకర పోరాటం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ గాజా (Gaza) లోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 24 మంది మరణించినట్ల�
Air show | చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆదివారం భారత వైమానిక దళం (Indian Air Force) మెగా ఎయిర్ షోను ప్రారంభించింది. అక్టోబర్ 8న ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ షోను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు ప�