ACB Net | రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్
ACB Net | లంచం తీసుకుంటూ మరో ప్రభుత్వ అధికారి శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం : లంచం తీసుకుంటూ మరో ప్రభుత్వ అధికారి శుక్రవారం ఏసీబీ ( ACB ) అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాల్వంచ ఎస్టీ బాలుర హాస్టల్లో వార్డెన్ ( Warden ) గా, రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భుక్యా వాలుసింహ ( Valusimha ) రూ. 14 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. హాస్టల్లో పనిచేసే సిబ్బంది ఒకరు ఆగస్టు నెలలో ఆరు రోజుల పాటు అనుమతి లేకుండా గైర్హాజరయ్యారు.
ఈ విషయంలో తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని , జీతంలో కోతలు వేయవద్దని రికార్డు అసిస్టెంట్ భుక్యా వాలుసింహాను కోరాడు. అందుకు ప్రతిఫలంగా లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు డబ్బు ఇవ్వగానే అవినీతి అధికారి భుక్యాను పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

