Congress MP | ఎంపీ రాకేశ్ రాథోడ్.. పెళ్లి చేసుకుంటానని, రాజకీయ భవిష్యత్తు ఇస్తానని మాయ మాటలు చెప్పి గత నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళా ఓ అరుదైన ఘటనకు వేదికైంది. దాదాపు 27 ఏళ్ల కిందట తప్పిపోయిన వ్యక్తిని కుటుంబం తిరిగి కలుసుకుంది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని
AP DGP | ఏపీ డీజీపీగా హరీశ్ గుప్తాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారక తిరుమల రావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో హరీశ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది.
Climate Change | భవిష్యత్లో వాతావరణ మార్పులు మానవాళికి పెను ముప్పుగా మారనున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు ప్రమాదం ముంగిట ఉన్నాయంటూ పరిశోధకులు హెచ్చరించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కార్బన్ డ�
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
Srisailam Temple | శ్రీశైల మహా క్షేత్రంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత శక్తివంతుడు, మహిమాన్వితుడు, క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి బుధవారం ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పస�
Supreme Court | పీజీ మెడికల్ సీట్లపై సంచలన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించింది. పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్ల
TG Tourism | వచ్చే నెల 10వ తేదీలోగా టూరిజం పాలసీని సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలస�
Naga Vamsi | టాలీవుడ్లో బడా నిర్మాతల్లో సూర్యదేవర నాగ శంశీ ఒకరు. అగ్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంటారు. పలు ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లలో వివాదాస్పద వ్యాఖ్యల
Suryapet | సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది. వసతి గృహానికి చెందిన 22 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో మధ�
Jr NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్కు యూత్లో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఓ వైపు సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటూనే మరో వైపు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు.
Supreme Court | ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి.. తమ జీవిత భాగస్వామానికి ట్రిపుల్ తలాక్
Mahakumbh | బుధవారం ఒక్కరోజే సాయంత్రం నాలుగు గంటల వరకే ప్రయాగ్రాజ్ (Prayagraj) లోని త్రివేణి సంగమంలో అమృతస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 6 కోట్లు దాటింది. దాంతో త్రివేణి సంగమంలోని ఘాట్లు అన్ని కిటకిటలాడుతున్నాయి.
ICC Ranking | ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్ల పడగొట్టిన భారత జట్టు లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాకింగ్స్లో టాప్-5కి చేరుకున్నాడు. ఏకంగా 25 స్థానాలు ఎ�