Customer Tip | మనం ఏదైనా రెస్టారెంటుకు వెళ్లినప్పుడు టిప్స్ ఇస్తుంటాం. ఎవరైనా కస్టమర్ కొంచెం పెద్ద టిప్స్ ఇస్తే.. సదరు వెయిటర్ల ఆనందానికి హద్దులుండవు. ఇలాగే ఒక వెయిట్రెస్కు భారీగా టిప్ ఇచ్చిన ఒక వ్యక్తి..
మూవీ లవర్స్ కు వినోదం అందించేందుకు సినిమాలు రెడీగా ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేసేందుకు కొత్త చిత్రాలు రెడీ అంటున్నాయి. ఈ వారం విడుదలవుతున్న సినిమాలపై ఓ లుక్కేస్తే..
Ship Sinks | ఆ భారీ నౌకలో చాలా మంది అక్కడకు చేరుకున్నారు. దాదాపు అందరూ దిగేసిన తర్వాత కంటైనర్లను మెషిన్ల సాయంతో ఒక్కొక్కటిగా అన్లోడ్ చేస్తున్నారు. ఇంతలో ఏమైందో విజిల్స్ వేసినట్లు శబ్దం వచ్చింది.
పీరియాడిక్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం సూర్య 42 (Suriya 42). ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మొదలైంది.
Minister Niranjan Reddy |సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.
Minister Jagdish Reddy | దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వం వైపే చూస్తున్నారని, ఇలాంటి నాయకుడే తమ కావాలని ఆకాంక్షిస్తున్నారని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.
Rishabh Pant | టీ20 ప్రపంచకప్ రోజురోజుకూ దగ్గరపడుతోంది. దీంతో అన్ని జట్ల కూర్పులపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. భారత అభిమానులు కూడా ఆడే 11 మందిలో ఎవరికి చోటు దక్కాలనే దానిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే మహేశ్ బాబు నటించిన పోకిరి, పవన్ కల్యాణ్ నటించిన జల్సా రీరిలీజ్ అయ్యాయి. కాగా ఇపుడు నందమూరి అభిమానుల కోసం మరో బ్లాక్ బాస్టర్ ను మళ్లీ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.