Safety Rules | కొండాపూర్‌లో క్యాండియర్ లేక్‌స్కేప్ 47 అంతస్తుల నిర్మాణాన్ని చేపడుతోంది. అయితే మెయిన్ రోడ్డు వెంబడి అంత పెద్ద అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్న వ్యక్తులు కనీస సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడంతో పనులు కొనసాగుతుండగా.. రాళ్లుపై నుంచి వచ్చి వాహనాల మీద పడుతున్నాయి. రాళ్లు పడి ఓ కారు తీవ్రంగా దెబ్బతిన్నది.
గతంలో తమ స్కూల్‌పై రాళ్లు పడ్డాయని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫిర్యాదు చేసినా కన్‌స్ట్రక్చన్ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. తాజాగా బాధితులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Asian Games | జపాన్‌లో భారీ వరదలు.. ఆసియా గేమ్స్‌కు ముప్పు.. అథ్లెట్స్ తరలింపు
AP News | రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి : వైఎస్ జగన్
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి