చైనా విడిభాగాలతో దేశ భద్రతకు ముప్పు!
భారత రక్షణ రంగంలో ఐదేండ్లలో కొనుగోలు చేసిన డ్రోన్లు, వాటి విడి భాగాలలో చైనాకు చెందినవే ఎక్కువ ఉండటంపై డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్ఐ) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. 2021 మార్చి నుంచి 2026 నవంబర్ 19 వరకు ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ ద్వారా సైన్యం, భద్రతా బలగాలు, ఇతర ప్రభుత్వ సంస్థలు చైనా డ్రోన్లు, వాటి విడిభాగాలను పేర్కొంటూ ఏకంగా 689 టెండర్లు జారీ చేసినట్టు డీఎఫ్ఐ వెల్లడించింది.
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగంలో ఐదేండ్లలో కొనుగోలు చేసిన డ్రోన్లు, వాటి విడి భాగాలలో చైనాకు చెందినవే ఎక్కువ ఉండటంపై డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్ఐ) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. 2021 మార్చి నుంచి 2026 నవంబర్ 19 వరకు ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ ద్వారా సైన్యం, భద్రతా బలగాలు, ఇతర ప్రభుత్వ సంస్థలు చైనా డ్రోన్లు, వాటి విడిభాగాలను పేర్కొంటూ ఏకంగా 689 టెండర్లు జారీ చేసినట్టు డీఎఫ్ఐ వెల్లడించింది. వీటిలో 580 టెండర్లు (84 శాతం) ఒక్క భారత సైన్యానివే కావడం గమనార్హం. 2026లో ఇప్పటివరకు గుర్తించిన 355 టెండర్లలో 328 టెండర్లు కూడా సైన్యానికి సంబంధించినవే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

