ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్విట్టర్ పోస్టుకు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత పదునుగా...
కొడుకు పుట్టిన తర్వాత రీసెంట్గా మళ్లీ చాలా కాలానికి కాజల్ (Kajal) సెట్స్ లోకి జాయిన్ అయినట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం కమల్ హాసన్‌తో ఇండియన్ 2 (Indian 2) సినిమా చేస్తోంది కాజల్ అగర్వ�
Minister Srinivas Goud | స్వాతంత్య్ర సమరయోధుడు,మూడు తరాల తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఇంద్రకీలాద్రిపై క్యూలైన్లను, కొండపై ఏర్పాట్లను ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
Minister Niranjan Reddy | రామన్నగట్టు వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుండి కాశీంనగర్‌కు సాగు నీళ్లు తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Council Chairman Gutha |ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవిత కాలమంతా ప్రజల కోసమే పరితపించిన గొప్ప నాయకుడు అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మౌనదీక్ష చేపట్టారు. పీఎస్ ఎదుట కుర్చీ వేసుకుని కూర్చుండి ఆయన మౌనదీక్షకు దిగారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు మద్దతుగా దీక్షలో...
Waste on Mars | అంగారక గ్రహంపై మానవుడి కన్ను పడిన తొలి రోజు నుంచి.. ఆ అరుణ గ్రహంపై అడుగు పెట్టాలని కలలు కంటూనే ఉన్నాడు. దీనికోసం రకరకాల పరిశోధనలు చేసి, అంగారకుడి ఉపరితలాన్ని పరిశోధిస్తున్నాడు.
అమరావతి రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు. రైతుల పాదయాత్ర గత 15 రోజులుగా కొనసాగుతున్నది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో...