Home
Andhrapradesh-news
The Hearing On The Bigg Boss Show Ban Has Been Postponed To October 11783141
బిగ్‌బాస్ షో బ్యాన్పై విచారణ అక్టోబర్11 కు వాయిదా
Big Boss|తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షో ను బ్యాన్ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది.
అమరావతి : తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షో ను బ్యాన్ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని, బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (IBF Guide lines) గైడ్లైన్స్పాటించలేదని పిటిషనర్ తరుపున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం కూడా బిగ్‌బాస్ అశ్లీలతపై మండిపడింది.
ఈ సందర్భంగా 1970 లలో సినిమాల విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. కేంద్రం తరఫు న్యాయవాది దీనిపై స్పందించేందుకు సమయం కోరగా ప్రతివాదులకు నోటీసుల విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయి స్తామని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను అక్టోబరు 11కు న్యాయస్ధానం వాయిదా వేసింది. బిగ్‌బాస్‌ను రద్దు చేయాలని సీపీఐ నాయకుడు నారాయణతో పాటు పలువురు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

