రాజ్యంగంలోని అధికరణం 343లో హిందీ ని అధికార భాషగా గుర్తించింది. అధికర ణం 348(1)(ఎ) ప్రకారం భాషను నిర్ధారించే చట్టం పార్లమెంటులో రూపొందించే వరకు సుప్రీంకోర్టులో జరిగే అన్ని ప్రక్రియలు ఇంగ్లీషులో జరుగుతాయని పేర�
1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు రామమూర్తి జన్మించారు. వ్యావహారిక భాషా వాదాన్ని ప్రారంభించిన గిడుగు గ్రాంథిక భాషా ద్వేషి మాత్రం కాదు.
Alia Bhatt | బాలీవుడ్ అగ్ర నటి అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎన్టీఆర్ తెలుగు నేర్పించాడని ఈ భామ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొంది.
నవతరం కథకులు భాషపై మరింత పట్టు పెంచుకోవాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కిషన్‌రావు సూచించారు. మనిషి గుండెలోని ఆర్థ్రత కథా వస్తువుగా ఉండాలని అభిలషించారు. ముల్కనూర్ ప్రజా�
ఇటీవల తెలుగులో తీర్పునిచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు టీ నవీన్‌రావు, నగేశ్ భీమపాకలను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సన్మానించారు. హైకోర్టులోని న్యాయవాదుల కార్యాలయంలో సోమవారం ఈ కార్�
తెలుగుభాషలో ఉన్న అవధాన ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది అద్భుతమైన విజ్ఞానంతో కూడిన మన ఆస్తి అని పంచ సహస్రావధాని, తిరుమల తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్ట్ మాజీ సంచాలకుడు డాక్టర్ మేడసాని మోహన్ అన్నార�
Minister KTR: ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాదు.. ఇక నుంచి తెలుగు భాషలోనూ సీఏపీఎఫ్ కానిస్టేబుల్ పరీక్షను రాయవచ్చు. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన డిమాండ్‌కు కేంద్రం దిగివచ్చింది. మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఆ ఉద
KTR | హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah )కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. సీఆర్పీఎఫ్( CRPF ) ఉద్యోగ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరారు. ఈ పరీక్షల�
మలేషియాలో తెలుగు భాష, సంస్కృతులను పరిరక్షిస్తూ భావితరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా తెలుగు విద్యాబోధనా తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయని సెలంగర్ మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు వి. కృష్ణారావు వెల్�
Avadhanam | తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం' అన్నారొక సినీకవి. అది నిజమని ఆహూతులందరూ ముక్తకంఠంతో అనేలా అద్భుతంగా జరిగింది ఆస్ట్రేలియాలో అవధానార్చన. తటవర్తి
Australia | తెలుగు సాహిత్యంలో విశిష్టమైన ప్రక్రియ అష్టావధానం. భాష ,ఛందస్సు, వ్యాకరణం , సమయస్ఫూర్తి , ధారణ ఏకకాలంలో నడుపుతూ చేసే ఈ సాహిత్య ప్రక్రియ తెలుగుభాషా వైభవానికి
telugu language | నేడు తెలుగు భాష ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులను విశ్లేషించి, సమాధానాలు వెతకాలి. లేకపోతే వేరు పురుగు చెట్టను బలహీనపరిచినట్టు, నేటి సమస్యలు, భాషను బలహీనపరిచి