‘సర్పట్ట పరంబరై’ ప్రీక్వెల్ షురూ
ఆర్య కథానాయకుడిగా పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్పట్ట పరంబరై’ ప్రీక్వెల్ చిత్రీకరణ సోమవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఆర్య తన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ‘ది ఆరిజిన్ ఆఫ్ సర్పట్ట పరంబరై’ బిగిన్స్ అంటూ బాక్సింగ్ రింగ్ పోస్టర్‌ను షేర్ చేశారు. 2021 కరోనా లాక్డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

ఉత్తర చెన్నై బాక్సింగ్ సంస్కృతి, రెండు బాక్సింగ్ వర్గాల మధ్య పోటీ నేపథ్యంలో ఈ కథ సాగింది. మొదటి భాగానికి ముందు జరిగిన కథను ప్రీక్వెల్‌లో చూపించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నది. మొదటి భాగంలో కబిలన్‌గా కనిపించిన ఆర్య మరోసారి ఈ ఫ్రాంఛైజీలోకి తిరిగి వస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు వెల్లడికావాల్సి వుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video