Alia Bhatt | హాలీవుడ్ బ్యూటీకి తెలుగు నేర్పించిన ఆలియాభట్
Alia Bhatt | బాలీవుడ్ అగ్ర నటి అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎన్టీఆర్ తెలుగు నేర్పించాడని ఈ భామ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొంది.
Alia Bhatt | బాలీవుడ్ అగ్ర నటి అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎన్టీఆర్ తెలుగు నేర్పించాడని ఈ భామ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొంది. తనకు తెలుగు చక్కగా అర్థమవుతుందని, ఓ మోస్తరుగా మాట్లాడుతానని అలియా భట్ అనేక సందర్భాల్లో చెప్పింది. తాజాగా ఆమె హాలీవుడ్ నటుడు గాల్ గాడోట్‌కు తెలుగు నేర్పించి అందరిని ఆశ్చర్యపరచింది. వివరాల్లోకి వెళితే…‘ హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రం ద్వారా అలియాభట్ హాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సినిమాలో తన సహనటుడు గాల్ గాడోట్‌తో కలిసి ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అలియాభట్ పాల్గొంది. ఈ సందర్భంగా గాల్ గాడోట్‌కు తెలుగు నేర్పించే ప్రయత్నం చేసింది అలియాభట్. ‘అందరికి నమస్కారం..మీకు నా ముద్దులు’ అని చెబుతూ ఆ పదాలను ఎలా పలకాలో వివరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలియాభట్ తెలుగు బాగుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలియాభట్ కథానాయికగా నటించిన ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది.
Soo cute!! 😍😍 Loving how Alia teaches Telugu to Gal Gadot!! 😍❤️#AliaBhatt #GalGadot #HeartOfStone #pokemonpresents #hcafc #tuesdayvibe #RRKPK
— Desi Ladki in America (@desiladkiinusa) August 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

