జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ ఉపశీర్షిక. శ్రావణి శెట్టి కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది.
Sodara Trailer | రెండేండ్ల గ్యాప్ తర్వాత మరోసారి సంపూర్ణేశ్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటించిన సోదరా సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతున్నది. అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో సంపూర్ణ
Nakkina Trinadha Rao | సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా, మజాకా వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాథ రావు నక్కిన తన తదుపరి సినిమాను స్టార్ట్ చేశాడు
Sammelanam | ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్లోకి సరికొత్త యూత్‌ఫుల్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సమ్మేళనం సిరీస్ ఇవాల్టి ( ఈనెల 20వ తేదీ) నుంచి అందుబాటులోకి వచ్చేసింది.
Sukumar | ప్రస్తుతం రామ్‌చరణ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. రామ్‌చరణ్ నటిస్తున్న 16వ చిత్రమిది.
సినీ పరిశ్రమకి సంబంధించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ కూడా ఆవార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.
KP Chowdary | ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్) ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కేపీ చౌదరి గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం పోలీసులు వెళ్లి చూసేసరికి ఆయన ని
Vijaya Rangaraju | నటుడు విజయ రంగరాజు (Vijaya Rangaraju) మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
‘నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. గత కొన్నేళ్లుగా వరుసగా నాలుగు విజయాలను సాధించడం ఆనందంగా ఉంది. ప్రతీ సినిమాను ఓ ఛాలెంజ్‌గా భావించి చేశాను. నీటి సమస్యను చర్చిస్తూ గొప్ప సామాజిక సందేశంతో ఈ సినిమాను తెర�
‘ఎన్టీఆర్ యుగపురుషుడు. కారణజన్ముడు. అలాంటి వారు ఓ మహత్తర కార్యం కోసం దివి నుంచి భువికి వస్తారు. జీవితాన్ని సాఫల్యం చేసుకొని, కోట్ల మందికి ఆదర్శప్రాయులై మరలా దివికేగుతారు.
Kumbhastalam | ఏకెఎస్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం కుంభస్థలం. రాకీ శర్మన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, అజార్ షైక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Aparna Malladi | టాలీవుడ్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నటి, దర్శకురాలు, నిర్మాత మల్లాది అపర్ణ (54) కన్నుమూశారు. ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూ అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో తుదిశ్వాస విడిచారు.