కలర్ ఫోటో దర్శకుడు | సందీప్ రాజ్ రెండో సినిమా ఓ పెద్ద నిర్మాణ సంస్థలోనే ఉండబోతుంది. ఇప్పటికే సందీప్ రాజ్‌కి గీత ఆర్ట్స్ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశారు.
ఇన్ని రోజులు మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు ఉన్నారు. ఒకరు కాకపోతే మరొకరు అంటూ వాళ్ల చుట్టూ తిరిగారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వాళ్లకు మరో బెస్ట్ ఆప్షన్ దొరికింది. ఆ ఆప్షన్ పేరు వైష్ణవ్ తేజ్.
వంశీ పైడిపల్లి | స్టేజ్ పై ఉన్న ఈయనను ఎంతో ఆప్యాయంగా వంశీ అన్న అంటూ రష్మిక మందన పిలిచింది. అంతే కాదు మహర్షి సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో పార్టీ కావాలి అంటూ అడిగింది.
నాని లుక్ | నాని ఇప్పటి వరకు కెరీర్లో 25 సినిమాలు చేశాడు. కానీ లుక్ విషయంలో మాత్రం ఎప్పుడూ పెద్దగా ప్రయోగం చేసింది లేదు. అయితే గడ్డంతో.. లేదంటే మీసాలతో
రంగ్ దే | ఐదో రోజు మాత్రం ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. చాలాచోట్ల రంగ్ దే వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. ఐదో రోజు కేవలం రూ.73 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.