Santosh Sobhan | ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఉంటారు. వాళ్లకు టాలెంట్ గుమ్మడికాయ అంత ఉన్నా కూడా అదృష్టం ఆవగింజంత ఉండదు. అందుకే వరుస ప్లాపులు వస్తూనే ఉంటాయి. కానీ అదేం విచిత్రమో వరుస అవకాశాలు కూడా వస్తూనే ఉంటాయి వాళ్లక
Salaar | సలార్ సినిమాలో యాక్షన్ కంటే ఎక్కువగా ఎమోషన్ ఉండబోతుంది. కేజీఎఫ్‌లో మదర్ సెంటిమెంట్ ఎలాగైతే వర్కవుట్ అయ్యిందో ఇక్కడ ఫ్రెండ్షిప్ అనే సెంటిమెంట్ వాడుకుంటున్నాడు ప్రశాంత్ నీల్.
Sreeleela | ఇండస్ట్రీలో స్టార్ అవ్వాలంటే ఒక శుక్రవారం దశ తిరిగితే చాలు. అలాగే ఉన్న సుడి పోవాలంటే కూడా ఒక శుక్రవారం చాలు. శ్రీలీల విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. ఆమె కెరీర్‌కు అతి ముఖ్యమైన సినిమాగా వచ్చిన ఆదికేశవ బ�
Priyanka Mohan | ‘నాని గ్యాంగ్‌లీడర్' చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది తమిళ సోయగం ప్రియాంక అరుళ్ మోహన్. ఆ తర్వాత శర్వానంద్‌తో ‘శ్రీకారం’ చిత్రంలో జోడీ కట్టింది. అయితే ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించ�
Sreeleela | తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అతనికి ఉండాల్సిన క్వాలిటీలు ఏంటి? తదితర అంశాలను సరదాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది అందాలభామ శ్రీలీల. ‘ నన్ను చేసుకోబోయేవాడికి ముచ్చటగా మూడు లక్షణాలుండాలి. అవి కూడా చాలా సి
Hyderabad | ‘1974లో అన్నపూర్ణ స్టూడియోను ఓపెన్ చేశాం. నెలకు ఒక్క రోజు షూటింగ్ జరిగితే చాలు అనుకునే వాళ్లం. అప్పటికి హైదరాబాద్‌కు ఫిల్మ్ ఇండస్ట్రీ షిప్ట్ కాలేదు. అలాంటిది ఈ రోజు హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ ప్రస్�
అగ్ర నటుడు చిరంజీవి కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రాల్లో ‘ఖైదీ’ (1983) ఒకటి. ఈ సినిమా ఆయనకు స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. కమర్షియల్ కథానాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సినిమా విడుదలై 40 ఏండ్లు అవుతున్న సందర్భ�
Devara | ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ప్రస్తుతం గోవాలో యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్�
సినిమాలకు సంబంధించి కథానాయికలు చివరి నిమిషంలో మారిపోవడం ఇండస్ట్రీలో చాలా సహజమైన విషయమే. డేట్స్ సమస్యల వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. తొలుత ప్రకటించిన నాయిక స్థానంలో మరొకరు వచ్చి చేరడం ఇటీవల కాలంల�
విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్'. పా రంజిత్ దర్శకుడు. పార్వతీ, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కి
‘ఈ సినిమా తొలి భాగాన్ని చూడని వారు వెంటనే చూసేయండి. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే రెండో భాగం మొదలవుతుంది. ప్రతి పది నిమిషాలకు ఓ సర్ైప్రైజ్తో సినిమా ఆసాంతం ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుం
రజత్ రాఘవ్, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న ‘మహర్యోధ్ 1818’ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాజు గుడిగుంట్ల దర్శకత్వం వహిస్తున్నారు సువర్ణ రాజు దాసరి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి విక్టర్ �
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకుడు. కంచర్ల అచ్యుత రావు నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేక్షకులను