రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తున్న ప్రేమదేశం (Prema Desam) చిత్రానికి శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్లు గౌతమ్ వాసుదేవ్ మీనన్, సందీప్ రెడ్డి వంగా లాంఛ్ చే�
కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని నటుడు నరేశ్ (Naresh) అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో నరేశ్ మీడియాతో మాట్లాడుతూ..కృష్ణ శ్వాస తీసుకోగలుగుతున్నారు. మరో 48 గంటలు గడవాలని డాక్టర్లు చెబుతున్నారన్నారు.
యువ హీరో నాగశౌర్య ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోగా.. వెంటనే అతన్ని చిత్రయూనిట్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల బృందం నాగశౌర్యకు చికిత్స అందిస్తోంది.
స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ త్వరలోనే నటుడిగా సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతున్నాడని ఓ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఓ తమిళ సినిమాతో ధోనీ త్వరలోనే యాక్టింగ్ డెబ్యూ ఇవ్వనున్నాడని వార్తల�
Yashodha Movie Collections | సరోగసి నేపథ్యంలో సమంత గర్భిణి పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం రిలీజై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. విడుదలకు ముందు మేకర్స్ రిలీజ్
ఇవాళ బాలల దినోత్సవం కాబట్టి పిల్లలందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా తన కొడుకుతో విలువైన సమయాన్ని గడిపేందుకు న్యాచురల్ స్టార్ నాని (Nani)షూటింగ్స్ అన్నీ పక్కన పెట్టేశాడు.
Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో మహేష్ బాబు భార్య నమ్రత, కృష్ణను గచ్చిబౌలీలోని కాంటినెంటల్ హస్సిటల్‌లో చేర్చారు.
Actress Samantha | ‘ఏమాయ చేశావే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది సమంత. ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చ�
Ori Devuda Movie On OTT | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. గతేడాది ‘పాగల్’ వంటి డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి బ్లాక్‌బస్టర్‌తో విశ్వక్‌కు మంచి శుభారంభం దక్
Hansika Motwani Wedding | సినీ నటి హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది. చిన్నప్పటి స్నేహితుడు సోహైల్‌ను హన్సిక ప్రేమ వివాహం చేసుకోబుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. జైపుర్‌లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో డి�
మెగా 154 గా వస్తున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) చిత్రానికి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే అప్డేట్ ఒకటి ఇచ్చి.. అభిమానుల్లో ఫుల్ జోష్ నిం
టాలెంటెడ్ యాక్టర్ జగపతిబాబును చాలా మంది జగ్గూభాయ్ అని పిలుస్తుంటారని తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో అందరినీ పలుకరిస్తుంటాడు జగ్గూభాయ్.