Connect | నయనతార కనెక్ట్ తెలుగు టీజర్.. బ్యానర్ ఇదే
నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ కనెక్ట్ (Connect). అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ అప్డేట్ వచ్చేసింది.
లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ కనెక్ట్ (Connect). అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన కనెక్ట్ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
కాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ అప్డేట్ వచ్చేసింది. హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది. ఈ విషయాన్ని తెలుగు టీజర్‌ను షేర్ చేసింది యూవీ క్రియేషన్స్. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది టీజర్.
బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్‌గా విడుదల కానుంది.
కనెక్ట్ తెలుగు టీజర్ అప్డేట్..
— UV Creations (@UV_Creations) December 5, 2022
Read Also :Lokesh kanagaraj | క్రేజీ టాక్.. విజయ్-లోకేశ్ కనగరాజ్ సినిమా లాంఛ్ రేపే..?
Read Also :SDT 15 | SDT 15కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్.. స్టన్నింగ్ అప్డేట్ వీడియో
Read Also :Panchathantram | పంచతంత్రం ప్రీ రిలీజ్‌ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

