Lokesh kanagaraj | క్రేజీ టాక్.. విజయ్-లోకేశ్ కనగరాజ్ సినిమా లాంఛ్ రేపే..?
లోకేశ్ కనగరాజ్ (Lokesh kanagaraj) కొత్త సినిమా రేపే లాంఛ్ కాబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ లోకేశ్ కనగరాజ్ ఈ సారి డైరెక్ట్ చేయబోయేది ఎవరని మూవీ లవర్స్ కు ఇప్పటికే ఓ అంచనా ఉంటుంది. తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తున్న అప్డేట్ ప్రకారం స్టార్ హీరో విజయ్ (Vijay)తో చేయబోతున్న సినిమా రేపు లాంఛ్ కానుందని టాక్.
ఈ ఏడాది విక్రమ్ సినిమాతో తమిళ, తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్టు అందించాడు లోకేశ్ కనగరాజ్ (Lokesh kanagaraj). కాగా ఈ దర్శకుడి కొత్త సినిమా రేపే లాంఛ్ కాబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ లోకేశ్ కనగరాజ్ ఈ సారి డైరెక్ట్ చేయబోయేది ఎవరని మూవీ లవర్స్ కు ఇప్పటికే ఓ అంచనా ఉంటుంది.
తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తున్న అప్డేట్ ప్రకారం స్టార్ హీరో విజయ్ (Vijay)తో చేయబోతున్న సినిమా రేపు లాంఛ్ కానుందని టాక్. విజయ్ 67వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ రేపు చెన్నైలో అధికారికంగా లాంఛ్ కాబోతున్నట్టు వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజా టాక్ ప్రకారం జనవరి నుంచి షూట్ మొదలు పెట్టేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్టార్ కాంబోలో రాబోయే సినిమా ఏ రేంజ్లో హిట్టు కొడుతుందని అప్పుడే లెక్కలేసుకోవడం మొదలుపెట్టారు మూవీ లవర్స్ . మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై వచ్చిన అప్డేట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
గతేడాది విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా మాస్టర్. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత లోకేశ్-విజయ్ కాంబోలో రెండో సినిమా వస్తుందనే అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు మేకర్స్.
Read Also :SDT 15 | SDT 15కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్.. స్టన్నింగ్ అప్డేట్ వీడియో
Read Also :Panchathantram | పంచతంత్రం ప్రీ రిలీజ్‌ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

