నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ కనెక్ట్ (Connect). అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ అప్డేట్ వచ్చేసింది.
ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం నయనతార పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కనెక్ట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్‌తోపాటు సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక
నయనతార (Nayanthara) నటిస్తోన్న తాజా చిత్రం కనెక్ట్ (Connect). నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ ప్రాజెక్టు నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించి.. నయన్ ఫాలోవర్లు, అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్.