Nayanthara | బీచ్‌లో నయనతార.. బర్త్ డే విషెస్‌తో కనెక్ట్ టీజర్ అప్డేట్
నయనతార (Nayanthara) నటిస్తోన్న తాజా చిత్రం కనెక్ట్ (Connect). నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ ప్రాజెక్టు నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించి.. నయన్ ఫాలోవర్లు, అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్.
లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) నటిస్తోన్న తాజా చిత్రం కనెక్ట్ (Connect). అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వం వహిస్తు్న్నాడు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించి.. నయన్ ఫాలోవర్లు, అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్.
నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కనెక్ట్ టీజర్‌ను లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రలు పోషిస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
నయనతార సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం హిందీలో షారుఖ్ ఖాన్‌తో జవాన్ సినిమా చేస్తోంది. దీంతోపాటు తమిళంలో మూడు సినిమాలు, మలయాళంలో నాలుగు సినిమాలు, తెలుగులో ఒక సినిమా చేస్తోంది.
బీచ్‌లో నయనతార లుక్…
Happy Birthday to our Lady SuperStar! 🌟#Nayanthara #LadySuperStar #Connect #ConnectTeaser From 6PM!@VigneshShivN @AnupamPKher #Sathyaraj #VinayRai @Ashwin_saravana@Rowdy_Pictures pic.twitter.com/6myRljfFfe
— Rowdy Pictures (@Rowdy_Pictures) November 17, 2022
Read Also : Love Today Trailer | మా ఇంట్లో నేనేం చెప్తే అది.. కానీ ఈ ఇంట్లో కొంచెం కష్టం.. లవ్ టుడే ట్రైలర్
Read Also : Ram Charan | రాంచరణ్ నయా జిమ్ చూశారా..? ఆర్సీ 15 కోసం వర్కవుట్స్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

