Takkar | సిద్దార్థ్ (Siddharth) నటించిన చిత్రం టక్కర్ (Takkar). ఇటీవలే లాంఛ్ చేసిన టక్కర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రం నుంచి కయ్యాలే వీడియో సాంగ్ (Kayyaale Video song)ను లాంఛ్ చేశారు.
Allari Naresh | అల్లరి నరేశ్ (Allari Naresh) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఉగ్రం (Ugram). మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ సినిమా గుర
SK21 Movie | తమిళ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. డాక్టర్, డాన్ వంటి వరుస హిట్లతో జోరు మీదున్న శివకార్తికేయన్ స్పీడ్‌కు ప్రిన్స్ మూవీ బ్రేకులు వేసింది.
Jagapthi Babu | గోపీచంద్ (Gopichand) నటిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. రామబాణం మే 5న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా జగపతిబాబు మీడియాతో చిట్ చాట్ చేశాడు.
Malli Pelli Movie Release Date | నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మళ్ళీ పెళ్లి. ఎమ్.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇన్నాళ్లు నరేష్ జీవితంలో జరుగుతున్న వివాదాలనే నేపథ్యంగా తీసుకొని రూపొంది
Adipurush | స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ఆదిపురుష్ (Adipurush ). ఈ చిత్రాన్ని 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేక�
PS-2 Movie enters 200 crore club | పొన్నియన్ సెల్వన్ పార్ట్-1కు కాస్త నెగెటీవ్ రివ్యూలు వచ్చినా.. సెకండ్ పార్ట్‌కు మాత్రం పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. పైగా పోటీగా విడుదలైన ఏజెంట్ తుస్సు మనడంతో సినీ ప్రేక్షకులకు ఈ సినిమా�
Anni Manchi Sakunamule | సంతోష్ శోభన్ (Santosh Soban) నటిస్తున్న సినిమాల్లో ఒకటి అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). ఈ చిత్రం మే 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోసంతోష్ శోభన్‌తో రూపొందించిన Straight From The Heart వీడియోను మేకర్
Manobala Cine Carrier | తమిళ హాస్యనటుడు, దర్శకుడు మనోబాల మరణంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు కోలీవుడ్ సినీ నటులు సంతాపం ప్రకటిస్తున్నారు. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో 1953 డిసెంబర్ 3న మన
వరుణ్‌తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా సినిమా గాండీవధారి అర్జున. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. మేకర్స్ త్వరలో బుడాపెస్ట్‌లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్
Thangalan Movie | కోలీవుడ్ నటుడు చియాన్ విక్రమ్ గాయ పడ్డాడు. ప్రస్తుతం ఆయన పా.రంజిత్ దర్శకత్వంలో తంగళాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీన్ రిహార్సల్స్‌లో భాగంగా విక్రమ్ గాయపడ్డట్లు తెలుస్త�
VD12 Movie | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి పది మందికి ఇన్పిరేషన్ అవడం అంటే మాములు విషయం కాదు. అలా టాలీవుడ్లో చిరు, రవన్న, నాని వంటి పలువురు మాత్రమే ఆ ఘనత సాధించారు. ఇక వీళ్ల తర్వాత విజయ్ దే�
Pawan Kalyan | యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. 'ఆర్ఆర్ఆర్' వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప�
Pushpa-2 Movie Audio Rights | 'పుష్ప-2'పై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఎలాంటి అంచనాల్లేకుండా హిందీలో విడుదలైన పుష్ప తొలిభాగం అక్కడ కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీ �