KTR | రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు..? అని నిలదీశారు. వ్యవసాయ పరిస్థితులను పర్యవేక్షించాలని వ్యవసాయ మంత్రి ఎక్కడ..? ముందుచూపు లేన
Ibrahimpatnam pond | స్నేహితులతో సరదగా గడిపేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.
Telangana | తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిహ్నం తుదిరూపుపై కళాకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు.
Yadaiah Goud | సర్పంచ్ల(Sarpanchs) పెండింగ్ బిల్లుల(Pending bills )చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Yadaiah Goud )డిమాండ్ చేశారు.
Road accident | హనుమకొండ(Hanumakonda జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తాపడి(Auto overturned) ఓ మహిళ మృతి(Woman killed) చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Singuru Project | సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్(Singuru Project) నుంచి మంజీరా డ్యామ్‌కు(Manjira Dam) నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల(Release of water) చేశారు.
Land disputes | కోర్టులో ఉండగానే తన భూమిని అక్రమంగా వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్(Illegal registration) చేశారని ఆరోపిస్తూ.. బాధితుడి కుటుంబం సూర్యాపేట(Suryapet) జిల్లా నూతనకల్ తహసీల్దార్ కార్యాలయం(Tehsildar office) ఎదుట ఆందోళకు దిగారు.
Medaram : సమస్యల పరిష్కారం కోసం మేడారం(Medaram) పూజారులు(Priests dharna) ఆందోళనబాట పట్టారు. అపరిష్కృతంగా నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Fake account | సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సామాన్యులతోపాటు సంపన్న వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆర్థికంగా దోచుకుంటున్నారు.
Kakatiya Kala Thoranam | కాకతీయ కళాతోరణాలు కేవలం అలంకారం కోసం చేసిన ఆకృతులు కానే కావు. ఆ తోరణాల్లో ఆనాటి కాకతీయ రాజుల పాలనా వైభవమంతా పూస గుచ్చినట్టుగా ఉంటుంది. నాడు ప్రజల సుభిక్ష పాలనకు అద్దంపడుతున్నాయి.
KTR | రాష్ట్ర అధికార చిహ్నం నుంచి వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.
TS Musicians association | తెలంగాణ రా ష్ట్ర గీతానికి సంగీతాన్ని సమకూర్చే బాధ్యతను సినీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదమని తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ పేర్కొన్నది.
Liquor brands | తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేనెలలో మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెల 8వ తేదీ తరువాత కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశమున్నదని మద్యం వ్యాపారవర్గాలు చెప్తున్�
పౌరసరఫరాల సంస్థ కుంభకోణాల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణ నుంచి వైజాగ్ మీదుగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు.