Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. తన సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుంచి జిల్లాల పర్యటన చేపట్టాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
DSC | తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్సీ రాతపరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు.
BRS Corporators | పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో వార�
‘ఈ తెలంగాణకు ఏమైంది? ఒకవైపు డ్రగ్స్, మరోవైపు సారా. కొందరి పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి తప్పదు భారీ మూల్యం’ అంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కమాండ్ కంట్రో ల్ సెంటర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలని, టీటీడీ ఆస్తుల్లో తె లంగాణ వాటా కోరినట్టయితే హైదరాబాద్ ఆదాయంలో ఏపీకి వాటా ఇవ్వాలని వైస�
తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘మా ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రణాళికలు ఫ
రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ యువత పోరుబాటలో ఉంటే, ప్రభుత్వం పంతానికి పోయి తన పని తాను చేసుకుపోతున్నది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా మొండివైఖరితో ముందుకు పోతున్నది.
కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్న 3 కోట్ల విలువైన 3 కిలోల 982.25 గ్రాముల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్లనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.
కేంద్రం మోసం వల్లే వర్గీకరణలో జాప్యం జరుగుతుందని, బీజేపీ ప్రభుత్వం వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి పదేండ్లు దాటినా ఇంతవరకు నెరవేర్చలేదని ఎమ్మార్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా�