KTR | కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) విచక్షణతో ఓటెయ్యాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్(KTR) అన్నారు.
MLA Jagadish Reddy | ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) పట్టభద్రులు ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషం చిమ్మడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స
Harish rao | మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish rao) రాకతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ధాన్యం కొనుగోలు(Grain purchases) చేయకుంటే రానున్న అసెంబ్లీ సమావేశాలను స్తంభింప జేస్తామని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజాలను బట్టబయలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నా�
Jagadish Reddy | సోనియా గాంధీని(Sonia Gandhi) ఏ హోదాలో రాష్ట్రానికి పిలుస్తారు? తెలంగాణ రాష్ట్రం మళ్లీ పరాయి పాలనలోకి(Colonial rule) వెళ్లిందని సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(Jagadish Reddy )ఆవేదన వ్యక్తం చేశారు.
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 926 పరీక్ష కేంద్రాల్లో 4,27,015 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నాయి.
తెలంగాణకు చెందిన ఓ యువకుడు దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. హైదరాబాద్‌లోని అల్వాల్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన తాటికొండ రవికిరణ్ తిలక్(31).. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ పర
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు మందుల సరఫరాను నిలిపివేసినట్టు చెప్తున్నారు. దీంతో మందులు సరైన మోతాదులో దొరక�
ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు చెల్లించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయని నిర్మల్ జిల్లా కలెక్టర్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్లకు విధించిన జైలు శిక్ష అమలును దిసభ్య ధర్మాసనం నిలుపుదల చే
అరవై ఏండ్ల విధ్వంసాన్ని పదేండ్లలోనే రూపుమాపి, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశానికి రోల్‌మాడల్‌గా తీర్చిదిద్దింది కేసీఆర్ సర్కారు. స్వయంగా కేసీఆరే రైతు కావటంతో రైతుల సంక్షేమమే అజెండాగా అనేక సంక్షేమ పథకా�