Drugs | డ్రగ్స్‌ను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ మేరకు ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ శాఖలు సమర్థవంతంగా పని చేసి డ్రగ్స్‌ను కట్టడి చేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
TG Rains | తెలంగాణలో రాగల ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ విభాగం అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు.
Dasoju Sravan | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ చేర్చ
Amit Shah | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా పాతబస్తీలో నమోదైన కేస�
Telangana | విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ తప్పటడుగులు వేశారు. విద్యార్థినులకు, టీచర్లకు ఆదర్శంగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపాల్.. చెడు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విద్యార్థినులు ఆర�
Niranjan Reddy | ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదని రేవంత్, చంద్రబాబు భేటీపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ భవన్లో నిరంజ
Niranjan Reddy | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలతో వారి ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
K Keshava Rao | ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కే కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమా
Maheshwar Reddy | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగా మారాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
Group-2 | బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియాతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై గ్రూప్-2 అభ్యర్థి సింధు ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం �
వలస పాలనలో అత్యంత నిర్లక్ష్యానికి గురై, అన్ని విధాలుగా ఛిద్రమైంది మన తెలంగాణ. అందుకే పోరాటం చేసినం. రాష్ట్రం సాధించుకున్నం. స్వరాష్ట్రం సిద్ధించిందన్న ఆనందం ఓవైపు ఉంటే..
నిరుద్యోగ మార్చ్ పేరిట తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం టీజీపీఎస్సీని ముట్టడిని అడ్డుకోవడానికి రాష్ట్రంలో తొలిసారిగా బాహుబలి బారికేడ్లను ప్రయోగించారు.
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ రెండు కండ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాలు అభివృద్ధి చెందడమే తనకు ముఖ్యమంటూ సన్నా యి నొక్కులు నొక్కారు.
ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ముంపు మండలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో రాజకీయ డ్రామాకు తెరలేపటం చర్చనీయాంశమైంది. ముంపు మండలాల్లో ఉన్న భద్రాచలం పరిధిలోని ఆ ఐదు పంచాయతీలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.