Group-1 Aspirants | మా ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి ఎక్కడ దాక్కున్నవ్.. సీఎంపై ఓ నిరుద్యోగి ఫైర్.. వీడియో
Group-1 Aspirants | గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలతో అశోక్ నగర్ అట్టుడికి పోతోంది. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో మార్మోగిపోతోంది. జీవో 55 ముద్దు.. జీవో 29 వద్దు ప్లకార్డులు దర్శనమిస్తున్నాయి. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
Group-1 Aspirants | హైదరాబాద్ : గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలతో అశోక్ నగర్ అట్టుడికి పోతోంది. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో మార్మోగిపోతోంది. జీవో 55 ముద్దు.. జీవో 29 వద్దు ప్లకార్డులు దర్శనమిస్తున్నాయి. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. జీవో 29 రద్దు చేశాకే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్తున్న ఓ నిరుద్యోగి.. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగాడు. మా ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి ఎక్కడ దాక్కున్నవ్.. ఎందుకు మాట్లాడుతలేవ్.. అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కనిపించడం లేదా..? మా ఓట్లతో గెలిచిన నీవు.. మా పట్ల ఎందుకు ఇంత కర్కశంగా ప్రవర్తిస్తున్నావ్.. గుంపు మేస్త్రీ.. నీకు బుద్ధి, సిగ్గు, శరం ఉందా..? అసలు నువ్వు మనిషివేనా..? ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చావ్ కదా..? ఈ రోజు గెలిచి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావ్.. ఓట్లు వేయండని ప్రాధేయపడ్డ నువ్వు ఇవాళ ఎక్కడికి పోయావ్.. ఒక్క మాట మాట్లాడుతలేవ్ అంటూ ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.
సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన గ్రూప్ అభ్యర్థి pic.twitter.com/fKha2CUjXG
— Telugu Scribe (@TeluguScribe) October 19, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేనట్టే..! కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం
Harish Rao | జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం : హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తున్న గ్రీన్ SM కంపెనీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ACB raids | ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఇంటిపై ఏసీబీ దాడులు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
PM Modi | ప్రెస్ రిలీజ్‌ల కాలం పోయింది.. ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్..!
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

