జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ.. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తర్వాతి తరం ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్
కేంద్రం రూపొందించిన జాతీయ విద్యావిధానం తెలంగాణ అస్థిత్వానికి గొడ్డలిపెట్టు లాంటిదని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అ�
వ్యక్తి/సంస్థ/కంపెనీ ఎవరైనా పట్టా భూమిలోగాని, ప్రభుత్వ, అసైన్డ్, లీజు భూముల్లోగాని కొత్త ప్రాజెక్టును ప్రారంభించే ముందు చెట్లను తొలగించాలనుకుంటే కచ్చితంగా ఆన్లైన్లో యాజమాన్య ధ్రువీకరణతో పాటు ఫారం 13-
రాష్ట్రంలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పదేండ్ల పాటు ఉబికివచ్చిన భూగర్భజలాలు ఏడాదిన్నరగా మరింత లోతుకు పడిపోతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 7.46 మీటర్ల లోతున ఉన్న జలాలు మార్చి నాటికే 9.91 మీటర్ల దిగవ�
ప్రవేశ పరీక్ష, ఎలాంటి ఫీజు లేకుండానే ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు. అన్ని గురుకుల కాలేజీల్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల నియామకాలకు బ్రేక్ పడింది. తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్
కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి దారుణంగా పడిపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అవగాహనరహిత పాలన తెలంగాణ ప్రగతి పరుగుకు ప్రతిబంధకంగా మారింది.
‘రేవంత్ పాలనలో తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్.. రాష్ట్ర ఆర్థిక వృద్ధి తగ్గిపోవడమే నిదర్శనం.. కాగ్ నెలవారి నివేదికే ఇందుకు సాక్ష్యం’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్ఘాటించారు.
పర్యావరణ పరిరక్షణ పట్ల కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు భూ కుంభకోణంపై వెంటనే సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణకు ఆదేశించాలని, లేదా ఆర్బీఐ, సీవీసీ, సీబీ�
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణకు రక్ష అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వరాష్ట్ర
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ ఆహ్వాన పత్రికలను అందజేశారు. బీఆర్ఎస్ మహిళా శ్�
హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో భాగంగా పురావస్తు కట్టడాల కూల్చివేతలపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది.
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన జీవో 21లో పేర్కొన్న మార్గదర్శకాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పీహెచ్డీ అభ్
బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా 27న వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు సంబంధించిన ‘చలో వరంగల్' పోస్టర్‌ను గురువారం ఆస్ట్రేలియాలో ఆవిష్కరించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట�