స్త్రీ అంటే ఆదిశక్తి. స్త్రీ అంటే ప్రకృతి. సృష్టికే ప్రతిసృష్టి నిచ్చి సమాజానికి మార్గ నిర్దేశనం చేసే మహిళ తనకు తానే సాటి. అమ్మగా, అక్కగా, చెల్లిగా ఆత్మీయతను అనురాగాన్ని పంచె అమృతమూర్తి మహిళ. ‘యత్ర నార్యస�
మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనాన్ని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల�
ఈనెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఢిల్లీ నగరంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ చదరంగం పోటీలు (2021-22) జరగనున్నాయి. ఈ పోటీలకు మన రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్ర చదరంగ జట్టు పాల్గొననుంది. ఈ జట్టులో సంగారెడ్డి జిల్లాలోని �
హైదరాబాద్: జాతీయ స్థాయిలో జరిగే ఫెన్సింగ్ పోటీలకు తెలంగాణ జట్టు ఎంపిక పూర్తయింది. ఈ 32వ జాతీయ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు పంజాబ్‌లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ వేదికగా ఈనెల 13 నుంచి 16 వరకు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దూసుకుపోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమ పాలన విధానాలు తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను సామాజిక ఉన్న�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌కు అదనంగా రీజనల్ రింగ్ రోడ్‌ను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నార
హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీ వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ(శాసనసభా వ్యవహారాల సలహా సంఘం) నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగ
హైదరాబాద్ : రైతుల సంక్షేమం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ సర్కార్.. మరో శుభవార్త వినిపించింది. పంట రుణాల మాఫీపై ఇచ్చిన మాటను కేసీఆర
యాదాద్రి భువనగిరి : యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ దర్శించుక