IIT Madras | సీజేపీకి మద్దతు తెలిపే వీడియోలను తొలగించాలి
IIT Madras | మద్రాస్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ (Cockroach Janta Party) చేపట్టిన ధర్నా, చేపడుతున్న దీక్షలకు సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించాలని ఐఐటీ మద్రాస్ (IIT Madras) తన విద్యార్థులకు కోరింది.
IIT Madras | మద్రాస్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ (Cockroach Janta Party) చేపట్టిన ధర్నా, చేపడుతున్న దీక్షలకు సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించాలని ఐఐటీ మద్రాస్ (IIT Madras) తన విద్యార్థులకు కోరింది. విద్యార్థులు, ప్రజలు, విపక్షాలు సీజేపీకి మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, బ్యానర్ల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ విద్యార్థులు అలాంటివి వీడియోలను సీజేపీగా మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయకూడదని, చేసిన వాటిని డిలీట్ చేయాలని కాలేజీ డీన్ తమను కోరారని ఓ విద్యార్థి వెల్లడించారు. తమన ఫ్యాకల్టీ అడ్వైజర్లను కూడా పిలిపించి విద్యార్థులకు తెలపాలని సూచించారు.
జంతర్ మంతర్ నిరసనలకు, వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు సంఘీభావంగా విద్యార్థులు పట్టుకున్న బ్యానర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని ఐఐటీ మద్రాస్ సుమోటోగా తీసుకుంది. అయితే సామాజిక ఉద్యమాలు యువతను మానసికంగా ఆకర్షించి ఆందోళనకు గురిచేస్తాయని, ఈ ప్రభావం వారి చదువుపై పడుతుందని ఐఐటీ యాజమాన్యం తెలిపిందని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

