సీఎం కేసీఆర్ గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే పంచాయతీరాజ్ రోడ్డు పనులకు సీఎం కేసీఆర్ నిధులు విడుదలచేశారు.
శ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ప�
సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి 101 కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేశారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు మద్దతు ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్ కోరారు
ఉమ్మడి రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన పండుగలకు పూర్వ వైభవం తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
మండలంలోని సూరారం గ్రామం నుంచి సూరారం తండా మీదుగా చందంపేట వరకు బీటీరోడ్డు, బ్రిడ్జి నిర్మా ణానికి రూ. 5.10కోట్లు మంజూరు చేయ డంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు
మండలంలోని దుర్శేడ్ నుంచి గుంటూర్పల్లి వరకు రోడ్డు నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ. కోటి 86 లక్షలు మంజూరు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.