Heavy Rains | తెలంగాణలో రాబోయే మూడురోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్
KTR | ‘సీఎం రేవంత్‌రెడ్డి..రైతు సమస్యలపై చర్చిద్దాం రమ్మంటే తొక ముడిచి తప్పించుకొని ఢిల్లీకి పారిపోయినవెందుకు? అయినా సవాల్ విసరడం.. బురదజల్లడం.. పారిపోవడం నీకు మొదటి నుంచి అలవాటే, నువ్వు రాకుంటే నీ మంత్రినై�
కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం -2024 కి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.
Harish Rao | జీతం రాకపోవడంతోపాటు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులను సర్కారు భారీగా పెంచింది. ఒకేసారి విద్యార్థులపై రూ.25వేల భారం మోపింది. రూ.14,900 ఉన్న ఫీజు చాలా కాలేజీల్లో రూ.39 వేలకు చేరింది.
తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి హిల్స్‌కు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుండడంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా అనంతగిరి చుట్టుపక్కల పదుల సంఖ్యలో ప్రైవేట్ రిసార్టులు ఏర్పాటయ్యాయి.
భారత్‌లో 2036లో నిర్వహించనున్న ఒలింపిక్స్ క్రీడల్లో కనీసం రెండు గేమ్స్‌ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాండవీయకు సీఎం రేవంత్‌రెడ్డి విజప్తి చేశారు.
ఆయిల్‌పామ్ దిగుమతులపై ఇటీవల తగ్గించిన సుంకాలను మళ్లీ పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అవును, కొందరికి ప్యాంటు తడుస్తున్నది. తెలంగాణ వాదం మళ్లీ ముందుకు వస్తున్నదనే భయం పట్టుకున్నది. తెలంగాణ అస్తిత్వం అణగారి పోలేదని బెంగ కలుగుతున్నది. పరోక్షంగానైనా తెలంగాణను గుప్పిట్లో ఉంచుకోవాలనే ఆశ ఆవి�
: సీజనల్ వ్యాధుల వల్ల పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశమున్నదని, సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
గ్రేటర్ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లతో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది కుమ్మక్కై దరఖాస్తులను తీసుకొస్తున్న వారికి పరీక్ష నిర్వహించకుండానే లెర్నింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారని ‘నమసే’్తశనివారం కథనం ప
జీహెచ్ఎంసీలో అక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందాలంటే కష్టసాధ్యంగా మారింది. ఎంతలా అంటే కాళ్లు అరిగేలా తిరిగినా... ఓసీ పొందడం యజమానులకు ఇప్పుడు సవాల్‌గా మారింది. భవన నిర్మాణ అనుమతుల ప్రకారమే సంబంధిత నిర్�
రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.