రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు.
రాష్ట్రంలోని వృద్ధులందరికీ సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకులా మారి ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటుంటే.. ప్రధాని మోదీ మాత్రం ఉన్న పళంగా ధరలు పెంచి పేదలను భయపెడుతున్నారు. బీజేపీ సర్కారు పుణ్యమా అని పేదలు కనీ�
మహారాష్ట్రలోని కంధార్లోహలో 26న నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్‌రావు కదం పిలుపునిచ్చారు.
ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు దశల వారీగా అందించే కార్యక్ర�
నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Minister Harish Rao | రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మరోసారి ఉదారతను చాటుకున్నారు. తల్లిలేని నవజాత శిశువు ఆకలిని తీర్చేందుకు ఏకంగా ఆవును కొనుగోలు చేసి ఇచ్చారు. మంత్రిపై పలువురు
ప్రశంసలు కురిపిస్తున్నారు.
CM KCR | అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు రూ.10వేల సాయం అందజేస్తున్నట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో దెబ్బతిన్న మిర్చి, మామిడి పంటలను పరిశీలిం
CM KCR | వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం స�
CM KCR | ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం రావినూతల పంట పొలాల్లో దిగి పంట నష్టం గురించి అధికార�
CBI Apprentice Notification | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడ
CM KCR | ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వె
CM KCR | వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు సీఎం కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్ల కారణంగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో నష్టపోయిన పంటలను ఆయన స్వయంగా పరిశీలించన�
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతంగా సాగుతున్నది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1 పరీక్ష రాసి ప్రిలిమ్స్‌లో అధిక మార్కులు సాధించిన 10 మందితోపాటు మరికొందరికి తాజాగా