TS Inter Results | మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ తెలుసుకోండిలా..
TS Inter Results | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఒకే ఒక్క క్లిక్‌తో మెరుపు వేగంతో ఫలితాలను తెలుసుకునేందుకు ntnews.com వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
TS Inter Results | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు.
ఒకే ఒక్క క్లిక్‌తో మెరుపు వేగంతో ఫలితాలను తెలుసుకొనే అవకాశముండగా, విద్యార్థులు ఇందుకోసం ntnews.com వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించవచ్చు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

