Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 926 పరీక్ష కేంద్రాల్లో 4,27,015 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నాయి.
TSBIE | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. మే 9వ తేదీ నుంచి తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
TSBIE | తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన వారికి మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును ఏప్రిల్ 25 న
TS Inter Results | తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) వెల్లడయ్యాయి. ఇవాళ (బుధవారం) ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్య�
TS Inter results | తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) ఇవాళ ( బుధవారం) విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియ�
TS Inter results | ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేయనున్నారు.
TS Inter Hall Tickets | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను కాలేజీ లాగిన్ ఐడీలో పొందుపరిచగా.. తాజాగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు.
Dasara Holidays | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 19వ తేదీ నుంచి 25 వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది.
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో (Junior Colleges) మొదటి సంవత్సరం ప్రవేశ గడువును ఇంటర్ బోర్డు (Inter Board) మరోసారి పొడిగించింది. షెడ్యూల్ (Admission Schedule) ప్రకారం ఫస్టియర్ ప్రవేశాల గడువు ఆగస్టు 16తో ముగిసింది. అయితే ఇంకా చేరని వ
TSBIE | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
TS Inter | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్�
TS Inter | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఈ నెల 9వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఆయా కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడ�