Dasara Holidays | 19 నుంచి జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
Dasara Holidays | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 19వ తేదీ నుంచి 25 వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది.
Dasara Holidays | హైదరాబాద్ : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 19వ తేదీ నుంచి 25 వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

