TS Inter | జూన్ 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. టైం టేబుల్ విడుదల
TS Inter | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించింది.
TS Inter | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను కూడా విడుదల చేసింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఫస్టియర్ పరీక్షలు..
జూన్ 12(సోమవారం) – లాంగ్వేజ్ పేపర్ -1
జూన్ 13(మంగళవారం) – ఇంగ్లీష్
జూన్ 14(బుధవారం) – మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
జూన్ 15(గురువారం) – మ్యాథ్స్-1బీ, జువాలజీ, హిస్టరీ
జూన్ 16(శుక్రవారం) – ఫిజిక్స్, ఎకానమిక్స్
జూన్ 17(శనివారం) – కెమిస్ట్రీ, కామర్స్
జూన్ 19(సోమవారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)
జూన్ 20(మంగళవారం) – మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ
సెకండియర్ పరీక్షలు..
జూన్ 12(సోమవారం) – లాంగ్వేజ్ పేపర్ -2
జూన్ 13(మంగళవారం) – ఇంగ్లీష్-2
జూన్ 14(బుధవారం) – మ్యాథ్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
జూన్ 15(గురువారం) – మ్యాథ్స్-2బీ, జువాలజీ, హిస్టరీ
జూన్ 16(శుక్రవారం) – ఫిజిక్స్, ఎకానమిక్స్
జూన్ 17(శనివారం) – కెమిస్ట్రీ, కామర్స్
జూన్ 19(సోమవారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)
జూన్ 20(మంగళవారం) – మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

