మంత్రి గంగుల కమలాకర్ తన పుట్టిన రోజు సందర్భంగా అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
– కార్పొరేషన్, మే 8