Hanumakonda | అద్దె చెల్లించడం లేదని హోటల్‌కు తాళం.. పెట్రోల్ పోసుకుని దంపతుల ఆత్మహత్య..!
Hanumakonda : హనుమకొండలో విషాదం నెలకొంది. తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది మంది ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టిన హోటల్ యజమానులు ఆత్మహత్య చేసుకున్నారు.
Hanumakonda : హనుమకొండలో విషాదం నెలకొంది. తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది మంది ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టిన హోటల్ యజమానులు ఆత్మహత్య చేసుకున్నారు. అద్దె చెల్లించడం లేదని షట్టర్ యజమాని కుమారుడు రాము .. కేదారి భార్య పుష్పలతను తీవ్ర పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా అతడు హోటల్‌కు తాళం వేయడంతో మనస్తాపం చెందిన దంతపులు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అద్దె చెల్లించలేదని కేదారి, పుష్ఫలత ఎంత బతిమిలాడినా రాము వినలేదు. పైగా వారిని అసభ్యకరంగా తిట్టాడు. అతడు హోట్‌లకు తాళం వేయడంతో మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు. భర్త కేదారి అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య పుష్పలత ఎంజీఏం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించింది. కేదారి కుమారుడు పృథ్వీ ఫిర్యాదు మేరకు షట్టర్ యజమాని, అతడి కుమారుడు రాముపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అద్దె చెల్లించడం లేదని ఓనర్ చేసిన అవమానం భరించలేకే పెట్రోల్ పోసుకుని దంపతుల ఆత్మహత్య
హనుమకొండలో విషాద ఘటన
తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది మంది ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉచితంగా భోజనం అందించిన హోటల్ యజమానులు ఆత్మహత్య
అద్దె చెల్లించడం లేదని హోటల్‌కు తాళం వేసి, కేదారి భార్య… pic.twitter.com/b0zNedBq7O
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2026
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

