TS Weather | తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.
Harish Rao | శ్రీశైలంలో తెలంగాణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మర్రి జనా
2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల (Lok sabha seats) డిలిమిటేషన్ (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు (South Indian states) తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కే తారక రామారావు (Minister KTR) అన్నారు.
Warangal | వరంగల్ నగరంలో నాలుగేళ్లు బాలుడిని కన్నతండ్రే అమ్మేశాడని విషయం కలకలం రేపింది. కన్న కొడుకు అని చూడకుండా డబ్బుల కోసం తండ్రి ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటూ ప్రచారం జరిగింది. మట్టెవాడ పోలీసులకు ఫిర్య�
Rain alert | రోహిణి కార్తె కావడంతో ఎండ, వడగాల్పుల తీవ్రత ఉన్నప్పటికీ ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని, దీంతో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ ముందంజలో ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడ�
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 4,41,563 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,10,095 పురుషులకు, మహిళలకు 2,31,668 ఉన్నారు. ఇప్పటి వరకు 40,728 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 41,190
Verity Wedding | పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో కీలకమైన మధుర క్షణాలను బంధువులందరి సమక్షంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై జరుపుకుంటారు. కానీ, ఓ జంట మాత్రం యువతీ యువకుడి పెళ్లి మాత్రం పెంట కుప్ప వద
CM KCR | కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాలు కులవృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత�