Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసారి అదనంగా మరో 70 నుంచి 75 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సుమారు 100 కంపెనీల బలగాలను రాష్ర్టానికి పంపింది.
DSC | టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఇందుకు గానూ ఎడిట్ ఆప్షన్నిచ్చింది.
Security | మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దాడి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది.
CM KCR | రైతుబంధు పథకంతో ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేయడంతో కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు.. మొనగాళ్లు నా తెలంగాణ రైతులు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజుర్నగర్ నియోజకవర్గంలో
Mahabubabad | పెరోల్(Parole)పై బయటికి వచ్చిన ఖైదీ(Prisoner) మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కురవి మండలం నల్లెల్ల గ్రామంలో ఉబ్బని వీరన్న అనే జీవిత ఖైదీ చర్లపల్లి జైలు నుంచి పెరోల్‌పై ఈ న�
CM KCR | కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాడ వాడకు సీఎంలే ఉన్నారు.. ప్రతి ఒక్కరూ నన్ను గెలిపిచండి నేను ముఖ్యమంత్రి అయితా అంటున్�
CM KCR | హుజుర్నగర్ : ఓటును దుర్వినియోగం చేయొద్దు.. ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటేయండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు. యువత ఆలోచించాలి. ఈ దేశం, రాష్ట్రం మీది.. రేపటి బతుకుదెరువు మీది. ఓటు అనేద�
MLA Mahipal reddy | సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal reddy)కి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్
Shamshabad Airport | పర్యాటకుల కోసం మాల్దీవులకు ఇండిగో విమాన సర్వీసులను పున:ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం తెలిపింది.
CM KCR | స్వరాష్ట్ర ఆకాంక్షలు ఫలించి సంక్షేమ తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది! సబ్బండ వర్గాలకూ జీవన భద్రత కల్పించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం పేదల జీవితాలకు ‘ఆసరా’ అయింది. తొమ్మిదేండ్ల పాలనలో
ఎంపీ కొత్త ప్రభాకర్ (Kotha Prabhakar Reddy) రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్షనేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు.
Telangana | చీకట్లలో మగ్గుతారంటూ శాపనార్థాలు పెట్టిన కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలింది. కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంత రాయ విద్యుత్తును అందిస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షించ
MLC Kavitha | భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ (Telangana) అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధ
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జయకేతనమే అని తేలిపోయింది. ఏ సర్వే తీసుకొన్నా.. ఏ ఒపీనియన్ పోల్ చూసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని సుస్పష్టం అవుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్