Bhadadri Kothagudem | అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం… ఇద్దరికీ గాయాలు
Bhadadri Kothagudem |భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని ఎంఈఈ ప్లాంట్ వద్ద వేడి నీరు ప్రవహించే పైప్పు మరమ్మతు చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ 80 డిగ్రీల సెల్సియస్ వేడినీరు శరీరంపై పడటంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
Bhadadri Kothagudem | దమ్మపేట రూరల్, జూలై 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని ఎంఈఈ ప్లాంట్ వద్ద వేడి నీరు ప్రవహించే పైప్పు మరమ్మతు చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ 80 డిగ్రీల సెల్సియస్ వేడినీరు శరీరంపై పడటంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన కార్మికులను శివరామకృష్ణ, గణేశ్‌గా గుర్తించారు. గాయపడిన వీరికి ప్రాథమిక చికిత్స అందించి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

